top of page
Search


POPwash Organic Degreaser మీ కిచెన్ క్లీనింగ్ సీక్రెట్! ✨
మీరు వంటింట్లో జిడ్డు, మురికిని శుభ్రం చేయడానికి ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ముఖ్యంగా వంటగదిలోని హుడ్స్, స్టవ్ పైన, టైల్స్ పైన పేరుకుపోయే నల్లటి, జిడ్డు మరకలు కంటికి ఇబ్బందిగా, తీయడానికి చాలా కష్టంగా ఉంటాయి. మీరు ఎంత రుద్దినా, ఏ కెమికల్ వాడినా పూర్తిగా పోక, మిమ్మల్ని నిరాశపరుస్తారు కదా?

Lakshmi Kolla
Oct 274 min read


POPwash Organic Fabricwash రంగులు మాయవు!
బట్టలు ఉతకడం అంటే మనందరికీ ఒక పెద్ద పని. ఎన్నో రకాల డిటర్జెంట్లు, కండిషనర్లు, సాఫ్ట్నర్లు... అబ్బా! ఇవన్నీ వాడితే గానీ బట్టలు శుభ్రంగా, మెత్తగా, కొత్తగా ఉన్నట్టు అనిపించవు. పైగా, కొన్ని డిటర్జెంట్లు వాడిన తర్వాత బట్టల రంగులు వెలిసిపోవడం, వాటి మెరుపు తగ్గిపోవడం వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతుంటాయి. ప్రత్యేకించి, మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న రంగుల బట్టలు పాతబడిపోయినట్టు అనిపిస్తే నిజంగా బాధే కదా?
kamal260
Sep 83 min read
bottom of page