top of page
Search


POPwash Organic Glass Cleaner అద్దాలను, గాజు ఉపరితలాలను మెరిసేలా చేస్తుంది.
మీరు మీ ఇంట్లో ఉన్న అద్దాలు, గాజు ఉపకరణాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారా? సాధారణ క్లీనర్లు రసాయనాలతో కూడి ఉంటాయి, అవి అద్దాలను శుభ్రం చేసినా, మన ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. అందుకే, ఇప్పుడు POPwash Organic Glass Cleaner ను వాడండి. ఇది పూర్తిగా ఆర్గానిక్ పదార్థాలతో, ఎటువంటి హానికర రసాయనాలు లేకుండా తయారైన గ్లాస్ క్లీనర్.

Srikanth Siram
Sep 112 min read


POPwash organic మీ ఆరోగ్యం, మా ప్రాధాన్యత!
ఈ ఆధునిక ప్రపంచంలో, మనం నిత్యం ఉపయోగించే ఎంపిక మన ఆరోగ్యంపై, పర్యావరణంపై ఎంత ప్రభావం చూపుతుందో మనం తరచుగా మర్చిపోతుంటాం. రసాయనాలతో నిండిన క్లీనింగ్ ఉత్పత్తులు మన ఇళ్లను శుభ్రం చేసినా, అవి మన ఆరోగ్యానికి, మన చుట్టూ ఉండే వాతావరణానికి హానికరంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో గుర్తించిన POPwash సేంద్రియ , పూర్తిగా సేంద్రీయ, మొక్కల ఆధారిత శుభ్రపరిచే పదార్థాలు శ్రేణిని మీ ముందుకు తీసుకువచ్చాయి. "మీ ఆరోగ్యం, మా ప్రాధాన్యత!" POPwash organic మీ ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడానికి కట్

Kamal Teja
Jul 144 min read


మీ చేతులకు సురక్షితం: POPwash Organic hand wash- మీ చేతులకు సరికొత్త భద్రత!
ప్రస్తుత కాలంలో శుభ్రతకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం మన ఆరోగ్యం కోసం ఎంతగానో అవసరం. అయితే, మనం ఉపయోగించే హ్యాండ్ వాష్‌లు నిజంగా మన చేతులకు సురక్షితమేనా? వాటిలో ఉండే రసాయనాలు మన చర్మానికి హానికరం కాదా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఒక అద్భుతమైన ఉత్పత్తి గురించి తెలుసుకుందాం – అదే POPwash Organic హ్యాండ్ వాష్!

Lakshmi Kolla
Jun 43 min read
bottom of page